ప్రభన్యూస్

Green Chilli Chicken: ఘుమఘుమలాడే పచ్చిమిర్చి చికెన్.. టేస్ట్ చూస్తే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే! | లైఫ్ స్టైల్


Last Updated:

మనకు నచ్చిన రుచిలో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా కొన్ని సాధారణ పదార్థాలతోనే ఈ వంటకం సిద్ధమవుతుంది. అన్నం, రోటీ, చపాతీ, పులావ్‌తో కూడా దీనిని వడ్డించుకోవచ్చు.

News18
News18

చికెన్‌తో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే కాస్త స్పైసీగా, మంచి మసాలా రుచితో ఉండే గ్రీన్ చిల్లీ చికెన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. పచ్చిమిరపకాయల ఘాటు, చికెన్ రుచి కలవడంతో ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా గ్రీన్ చిల్లీ చికెన్ తినడానికి చాలామంది రెస్టారెంట్లకు వెళ్తుంటారు. కానీ మనకు నచ్చిన రుచిలో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా కొన్ని సాధారణ పదార్థాలతోనే ఈ వంటకం సిద్ధమవుతుంది. అన్నం, రోటీ, చపాతీ, పులావ్‌తో కూడా దీనిని వడ్డించుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 12:32 pm Digital Edition : Prabhanews
Green Chilli Chicken: ఘుమఘుమలాడే పచ్చిమిర్చి చికెన్.. టేస్ట్ చూస్తే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 01, 2026 12:20 PM ISTమనకు నచ్చిన రుచిలో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా కొన్ని సాధారణ పదార్థాలతోనే ఈ వంటకం సిద్ధమవుతుంది. అన్నం, రోటీ, చపాతీ, పులావ్‌తో కూడా దీనిని వడ్డించుకోవచ్చు.News18చికెన్‌తో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే కాస్త స్పైసీగా, మంచి మసాలా రుచితో ఉండే గ్రీన్ చిల్లీ చికెన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. పచ్చిమిరపకాయల ఘాటు, చికెన్ రుచి కలవడంతో ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా గ్రీన్ చిల్లీ చికెన్ తినడానికి చాలామంది రెస్టారెంట్లకు వెళ్తుంటారు. కానీ మనకు నచ్చిన రుచిలో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా కొన్ని సాధారణ పదార్థాలతోనే ఈ వంటకం సిద్ధమవుతుంది. అన్నం, రోటీ, చపాతీ, పులావ్‌తో కూడా దీనిని వడ్డించుకోవచ్చు.మరింత చదవండి

Source link