పైనాపిల్‌ను కోసినప్పుడు మధ్యలో ఉండే గట్టి భాగాన్ని చాలామంది చెత్తలో పడేస్తారు. అది తినడానికి పనికిరాదని చాలామంది అనుకుంటారు. కానీ పైనాపిల్ మధ్యలో ఉండే ఈ భాగం విషపూరితమైనది కాదు. సాధారణంగా తినదగినదే.
Source link
Pineapple: పైనాపిల్‌లో ఈ భాగాన్ని అస్సలు పడేయకండి.. ఎంత మేలో తెలిస్తే నోరెళ్లబెడతారు!
