ప్రభన్యూస్

Veg Pulao Recipe: తక్కువ మసాలాలు.. అదిరిపోయే టేస్ట్.. వైట్ వెజిటబుల్ పులావ్ రెసిపీ ఇదిగో! | లైఫ్ స్టైల్


Last Updated:

తక్కువ మసాలాలతో, కూరగాయల రుచితో సింపుల్‌గా తయారు చేసుకునే వైట్ వెజిటబుల్ పులావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా బంగాళాదుంపలు, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు వంటి కూరగాయలు ఇందులో కలవడంతో టేస్ట్‌తో పాటు కలర్, పోషక విలువలు పెరుగుతాయి.

News18
News18

పులావ్.. ఈజీగా చేసే ఈ రెసిపికి ఫ్యాన్స్ బేస్ బరాబర్ అలగ్ ఉంటుంది. అసలు పులావ్ అంటే ఇష్టపడని వారుండరు. సాధారణంగా పులావ్‌లో ఎక్కువ మసాలాలు, కారం ఉపయోగిస్తారు. అయితే తక్కువ మసాలాలతో, కూరగాయల రుచితో సింపుల్‌గా తయారు చేసుకునే వైట్ వెజిటబుల్ పులావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా బంగాళాదుంపలు, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు వంటి కూరగాయలు ఇందులో కలవడంతో టేస్ట్‌తో పాటు కలర్, పోషక విలువలు పెరుగుతాయి. ఇంట్లో త్వరగా తయారు చేసుకోవాలనుకునే వారికి ఈ పులావ్ మంచి ఆప్షన్. పెరుగు, రైతా లేదా సాధారణ కూరతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 September 2026, 9:38 am Digital Edition : Prabhanews
Veg Pulao Recipe: తక్కువ మసాలాలు.. అదిరిపోయే టేస్ట్.. వైట్ వెజిటబుల్ పులావ్ రెసిపీ ఇదిగో! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 01, 2026 9:24 AM ISTతక్కువ మసాలాలతో, కూరగాయల రుచితో సింపుల్‌గా తయారు చేసుకునే వైట్ వెజిటబుల్ పులావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా బంగాళాదుంపలు, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు వంటి కూరగాయలు ఇందులో కలవడంతో టేస్ట్‌తో పాటు కలర్, పోషక విలువలు పెరుగుతాయి.News18పులావ్.. ఈజీగా చేసే ఈ రెసిపికి ఫ్యాన్స్ బేస్ బరాబర్ అలగ్ ఉంటుంది. అసలు పులావ్ అంటే ఇష్టపడని వారుండరు. సాధారణంగా పులావ్‌లో ఎక్కువ మసాలాలు, కారం ఉపయోగిస్తారు. అయితే తక్కువ మసాలాలతో, కూరగాయల రుచితో సింపుల్‌గా తయారు చేసుకునే వైట్ వెజిటబుల్ పులావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా బంగాళాదుంపలు, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు వంటి కూరగాయలు ఇందులో కలవడంతో టేస్ట్‌తో పాటు కలర్, పోషక విలువలు పెరుగుతాయి. ఇంట్లో త్వరగా తయారు చేసుకోవాలనుకునే వారికి ఈ పులావ్ మంచి ఆప్షన్. పెరుగు, రైతా లేదా సాధారణ కూరతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది.మరింత చదవండి

Source link