ప్రభన్యూస్

Zomato Layoffs: జొమాటోలో ఉద్యోగుల తొలగింపులు.. హైదరాబాద్‌లో 240 మందిపై ప్రభావం.. | బిజినెస్


Last Updated:

జొమాటోలో ఒక్కసారిగా ఉద్యోగుల తొలగింపులు.. హైదరాబాద్‌లో ఏకంగా 240 మందిపై ప్రభావితం! ఇంతకీ జొమాటో ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?

News18
News18

ఫుడ్‌ డెలివరీ, రెస్టారెంట్‌ అగ్రిగేషన్‌ ప్లాట్‌ఫామ్‌ జొమాటోలో ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని సంస్థకు చెందిన ‘కస్టమర్‌ డిలైట్‌’ విభాగంలో పనిచేస్తున్న సుమారు 240 మంది ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. కస్టమర్‌ సపోర్ట్‌ కార్యకలాపాల విధానాన్ని సంస్థ ఇటీవల సమీక్షించిన అనంతరం ఈ మార్పులు చేపట్టినట్లు పరిణామాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఓ పరిశ్రమ వర్గం వెల్లడించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 8:04 pm Digital Edition : Prabhanews
Zomato Layoffs: జొమాటోలో ఉద్యోగుల తొలగింపులు.. హైదరాబాద్‌లో 240 మందిపై ప్రభావం.. | బిజినెస్

Last Updated:Aug 31, 2026 7:57 PM ISTజొమాటోలో ఒక్కసారిగా ఉద్యోగుల తొలగింపులు.. హైదరాబాద్‌లో ఏకంగా 240 మందిపై ప్రభావితం! ఇంతకీ జొమాటో ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
News18ఫుడ్‌ డెలివరీ, రెస్టారెంట్‌ అగ్రిగేషన్‌ ప్లాట్‌ఫామ్‌ జొమాటోలో ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని సంస్థకు చెందిన ‘కస్టమర్‌ డిలైట్‌’ విభాగంలో పనిచేస్తున్న సుమారు 240 మంది ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. కస్టమర్‌ సపోర్ట్‌ కార్యకలాపాల విధానాన్ని సంస్థ ఇటీవల సమీక్షించిన అనంతరం ఈ మార్పులు చేపట్టినట్లు పరిణామాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఓ పరిశ్రమ వర్గం వెల్లడించింది.మరింత చదవండి

Source link