ప్రభన్యూస్

హోమ్ లోన్‌ను ఎన్నిసార్లు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు? రూల్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు | Home Loan Transfer: When Does Switching Lenders Actually Make Sense |

home loan balance transfer, home loan interest rates, home loan switching benefits, best home loan lenders India, home loan EMI reduction, floating rate home loan RBI rules, హోమ్ లోన్ వడ్డీ తగ్గించే మార్గాలు, బ్యాంక్ లోన్ మార్చుకోవడం ఎలా, తక్కువ ఈఎంఐ కోసం ఏం చేయాలి, గృహ రుణం బదిలీ ఖర్చులు, ఫ్లోటింగ్ రేట్ లోన్ నిబంధనలు, ఆర్‌బీఐ లోన్ తాజా నిబంధనలుhome loan balance transfer, home loan interest rates, home loan switching benefits, best home loan lenders India, home loan EMI reduction, floating rate home loan RBI rules, హోమ్ లోన్ వడ్డీ తగ్గించే మార్గాలు, బ్యాంక్ లోన్ మార్చుకోవడం ఎలా, తక్కువ ఈఎంఐ కోసం ఏం చేయాలి, గృహ రుణం బదిలీ ఖర్చులు, ఫ్లోటింగ్ రేట్ లోన్ నిబంధనలు, ఆర్‌బీఐ లోన్ తాజా నిబంధనలు

హోమ్ లోన్‌ను మరో బ్యాంక్ లేదా లెండర్‌కు మార్చుకోవడం వల్ల వడ్డీ భారం తగ్గొచ్చు. కానీ ఇలా పదేపదే లోన్ ట్రాన్స్‌ఫర్ చేస్తే ప్రతి సారి పేపర్‌వర్క్, ప్రాపర్టీ వాల్యుయేషన్, ఇతర ఛార్జీలు ఉంటాయి. కాబట్టి వడ్డీలో వచ్చే ఆదా ఈ ఖర్చుల కంటే గణనీయంగా ఎక్కువగా ఉన్నప్పుడే మరోసారి లోన్ మార్చుకోవడం మంచిది. హోమ్ లోన్‌ను ఒక్కసారి మాత్రమే కాదు, అవసరమైతే ఎన్నిసార్లైనా మరో లెండర్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అయితే ప్రతిసారి మారే ముందు ఎంత వడ్డీ ఆదా అవుతుంది, ట్రాన్స్‌ఫర్ ఖర్చులు ఎంత, ఇంకా ఎంత కాలం లోన్ చెల్లించాలి, కొత్త లెండర్ తీసుకునే ఇతర ఛార్జీలు ఏంటి అన్నది లెక్కించాలని మనీకంట్రోల్ కథనం విశ్లేషిస్తోంది. హోమ్ లోన్‌ను ఎన్నిసార్లైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి వచ్చే ఖర్చులకు సరిపడా ఆదా ఉంటేనే మారడం ఉపయోగకరం. ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్లకు ఫోర్‌క్లోజర్ పెనాల్టీ ఉండదు. హోమ్ లోన్ అంటే చాలా ఏళ్ల పాటు కొనసాగే ఆర్థిక బాధ్యత. ఈరోజు తీసుకున్న వడ్డీ రేటు కొన్ని ఏళ్ల తర్వాత కూడా బెస్ట్ డీల్‌గా ఉండకపోవచ్చు. అందుకే కొంతమంది తమ బాకీ ఉన్న హోమ్ లోన్‌ను మరో లెండర్‌కు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ద్వారా మార్చుకుంటారు. మీరు ఇప్పటికే ఒకసారి లోన్ మార్చుకున్నా, మళ్లీ మార్చుకోవడానికి సాధారణంగా ఎలాంటి పరిమితి లేదు. మరో లెండర్ మీ లోన్‌ను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే దాని అర్హత నిబంధనలను మీరు పూర్తి చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 6:50 pm Digital Edition : Prabhanews