ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడి ఫీవర్ కమ్మేసింది. పల్లెల్లు, పట్టణాలు అని తేడా లేకుండా యావత్ తెలుగు సినీ ప్రేమికులు ఇరుముడి సినిమాకు పట్టం కట్టారు. అసలు గత పదేళ్లలో ఈ రేంజ్లో సంచలనాలు సృష్టించిన సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదు.
Source link
Irumudi Movie: థియేటర్లో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి సినిమా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్రా మామ..!
