ప్రభన్యూస్

Nepal Floods: త్రిశూలి బాధితులకు యువత భరోసా!

నేపాల్ను ముంచెత్తిన భారీ వరదల దాటికి త్రిశూలి (Trishuli) ప్రాంతంలో వేలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. కొండచరియలు విరిగిపడటం, హఠాత్తుగా వచ్చిన వరదల వల్ల ఇళ్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధితులకు బాసటగా నిలుస్తున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 August 2026, 5:59 pm Digital Edition : Prabhanews