ప్రభన్యూస్

Sahaa Trailer: సహా ట్రైలర్ చూశారా? యూత్ కోసం భలే స్టఫ్ ఉంది మావా..

దర్శకుడు నిశాంత్‌ తెరకెక్కించిన కొత్త సినిమా సహా. ఈ సినిమాలో శివకుమార్‌ కాసారం, శ్వేత లక్ష్మణ్, వ్రజన పాండ్య హీరోహీరోయిన్లుగా నటించారు. తేజేశ్వర్‌ వేల్పుచర్ల నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 4న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ వీడియో యూత్ ఆడియన్స్ మీ అట్రాక్ట్ చేసేలా ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 August 2026, 11:40 am Digital Edition : Prabhanews