ప్రభన్యూస్

Jabardasth Komaram: బాబోయ్, జబర్దస్త్ కొమరం వందల కోట్లకు యజమాని? ఇంత ఆస్తి ఎలా సంపాదించాడు? షాకింగ్ సీక్రెట్స్ |

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ముఖ్యంగా లేడీ గెటప్‌లతో పాపులర్ అయిన వారు ఎందరో ఉన్నారు. అయితే, ఈ లేడీ గెటప్‌లు వారికి పేరు, డబ్బు తెచ్చిపెట్టినా.. కెరీర్ పరంగా ఒకే మూసలో బందీ అయ్యేలా చేశాయి. చాలామంది దర్శకులు వారిని కేవలం ఆ ఒక్క కోణంలోనే చూడటం మొదలుపెట్టారు. ఇలాంటి మూసధోరణిని బద్దలు కొడుతూ, తనలోని నట విశ్వరూపాన్ని బయటపెట్టాడు జబర్దస్త్ కొమురం. ఆయన సినీ, నిజ జీవిత ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ముఖ్యంగా లేడీ గెటప్‌లతో పాపులర్ అయిన వారు ఎందరో ఉన్నారు. అయితే, ఈ లేడీ గెటప్‌లు వారికి పేరు, డబ్బు తెచ్చిపెట్టినా.. కెరీర్ పరంగా ఒకే మూసలో బందీ అయ్యేలా చేశాయి. చాలామంది దర్శకులు వారిని కేవలం ఆ ఒక్క కోణంలోనే చూడటం మొదలుపెట్టారు. ఇలాంటి మూసధోరణిని బద్దలు కొడుతూ, తనలోని నట విశ్వరూపాన్ని బయటపెట్టాడు జబర్దస్త్ కొమురం. ఆయన సినీ, నిజ జీవిత ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ముఖ్యంగా లేడీ గెటప్‌లతో పాపులర్ అయిన వారు ఎందరో ఉన్నారు. అయితే, ఈ లేడీ గెటప్‌లు వారికి పేరు, డబ్బు తెచ్చిపెట్టినా.. కెరీర్ పరంగా ఒకే మూసలో బందీ అయ్యేలా చేశాయి. చాలామంది దర్శకులు వారిని కేవలం ఆ ఒక్క కోణంలోనే చూడటం మొదలుపెట్టారు. ఇలాంటి మూసధోరణిని బద్దలు కొడుతూ, తనలోని నట విశ్వరూపాన్ని బయటపెట్టాడు జబర్దస్త్ కొమురం. ఆయన సినీ, నిజ జీవిత ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 August 2026, 11:52 am Digital Edition : Prabhanews