నివేదికల ప్రకారం ఆమె ఇంట్లో భారీ మొత్తంలో నగదు, బంగారం లభించాయి. వైరల్ అవుతున్న ఫోటోలతో పాటు, బంగారంతో చేసిన బ్రా , ప్యాంటీలు కూడా ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇరాకీ మీడియా, సోషల్ మీడియా వేదికలలో షేర్ చేసిన ఫోటోలలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగదు, బంగారు కడ్డీలు, విలాసవంతమైన వస్తువులు కనిపిస్తున్నాయి.

