Last Updated:
రూ.10,000 పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? PPF, NSC రెండూ ప్రభుత్వ మద్దతుతో సురక్షితమైన పథకాలే అయినా.. రాబడి, లాక్-ఇన్, పన్ను ప్రయోజనాల్లో కీలకమైన తేడాలు ఉన్నాయి. రూ.10 వేల పెట్టుబడికి ఏది బెస్ట్ అనేది తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు చూడండి.
