Goa Tourism | టూరిజానికి మాత్రమే పేరున్న గోవా ఇప్పుడు పెట్టుబడులు, సంపద సృష్టికి కూడా కీలక కేంద్రంగా మారుతోంది. అధిక తలసరి ఆదాయం, పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, మెరుగైన మౌలిక వసతులతో దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లు, హెచ్ఎన్ఐల దృష్టిని గోవా ఆకర్షిస్తోంది.
Source link
Goa Tourism: గోవాలో టూరిజం మాత్రమే కాదు… డబ్బు సంపాదనకు కొత్త అవకాశాలు… ఇన్వెస్టర్ల ఫోకస్
