ప్రభన్యూస్

Hyderabad Sweets: సిటీలోని పుల్లారెడ్డితో పాటు 31 మిఠాయి షాపుల్లో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. పండగలకు ఇకపై ఆ షాపుల్లో కొనకండి

Hyderabad: హైదరాబాద్‌లో ఫుడ్స్ మాత్రమే కాదు స్వీట్స్‌ కూడా కల్తీవి, నాణ్యత లేనివి జనానికి అంటగడుతున్నట్లుగా స్పష్టంగా ఆధారాలతో బయటపడింది. రాఖీ పండుగ, శ్రావణమాసం స్పెషల్ డేస్‌ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు జనానికి నాసీరకం ముడిపదార్ధాలతో తయారు చేసిన స్వీట్లు అమ్ము కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు జంటనగరాల్లోని పేరున్న కొన్ని స్వీట్ షాపులు, తయారీ యూనిట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 August 2026, 10:08 am Digital Edition : Prabhanews