Toxic Movie Highlights: అడ్వాన్స్ బుకింగ్లు చాలా బలంగా ఉన్నాయి. కర్ణాటక, హిందీ మార్కెట్లలో భారీగా టికెట్లు అమ్ముడైనట్లు రిపోర్టులు వస్తున్నాయి. ప్రీమియం ఫార్మాట్స్ అయిన ఐమాక్స్, 4డీఎక్స్లో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది.
Source link
Toxic Movie Highlights: టాక్సిక్ మూవీ రివ్యూ.. యశ్ షాకింగ్ డబుల్ రోల్.. 5 స్పెషల్ హైలైట్స్, టాక్ అప్డేట్
