ప్రభన్యూస్

Kotak BizLabs Season 3: స్టార్టప్‌లకు కోటక్ మహీంద్రా బ్యాంక్ బంపర్ ఆఫర్.. 100కు పైగా కంపెనీలకు మద్దతు! | బిజినెస్


Last Updated:

Kotak BizLabs Season 3: స్టార్టప్‌లకు కోటక్ మహీంద్రా బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రారంభ, ఆదాయ దశలో ఉన్న సంస్థలకు మెంటార్‌షిప్, ఎకోసిస్టమ్ యాక్సెస్, నిధుల మద్దతు అందించే కోటక్ బిజ్‌ల్యాబ్స్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ సీజన్ 3ను ప్రారంభించింది. ఆగస్టు 2026 నుంచి అక్టోబర్ 2027 వరకు కొనసాగే ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 100కు పైగా స్టార్టప్‌లకు మద్దతు అందించనుంది.

News18
News18

కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (KMBL) తన ప్రధాన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమమైన కోటక్ బిజ్‌ల్యాబ్స్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ 3వ సీజన్‌ను మంగళవారం ప్రకటించింది. ప్రారంభ దశలో ఉన్న, ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తున్న స్టార్టప్‌లకు అవసరమైన మార్గదర్శకత్వం, వ్యాపార నెట్‌వర్క్‌లు, ఎకోసిస్టమ్‌కు ప్రాప్యత, నిధుల మద్దతును అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. సీజన్ 3 ఆగస్టు 2026 నుంచి అక్టోబర్ 2027 వరకు కొనసాగనుంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా 100కు పైగా స్టార్టప్‌లకు వివిధ రూపాల్లో సహాయం అందించేందుకు కార్యక్రమం సిద్ధమైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 August 2026, 9:13 am Digital Edition : Prabhanews
Kotak BizLabs Season 3: స్టార్టప్‌లకు కోటక్ మహీంద్రా బ్యాంక్ బంపర్ ఆఫర్.. 100కు పైగా కంపెనీలకు మద్దతు! | బిజినెస్

Last Updated:Aug 26, 2026 8:37 AM ISTKotak BizLabs Season 3: స్టార్టప్‌లకు కోటక్ మహీంద్రా బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రారంభ, ఆదాయ దశలో ఉన్న సంస్థలకు మెంటార్‌షిప్, ఎకోసిస్టమ్ యాక్సెస్, నిధుల మద్దతు అందించే కోటక్ బిజ్‌ల్యాబ్స్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ సీజన్ 3ను ప్రారంభించింది. ఆగస్టు 2026 నుంచి అక్టోబర్ 2027 వరకు కొనసాగే ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 100కు పైగా స్టార్టప్‌లకు మద్దతు అందించనుంది.
News18కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (KMBL) తన ప్రధాన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమమైన కోటక్ బిజ్‌ల్యాబ్స్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ 3వ సీజన్‌ను మంగళవారం ప్రకటించింది. ప్రారంభ దశలో ఉన్న, ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తున్న స్టార్టప్‌లకు అవసరమైన మార్గదర్శకత్వం, వ్యాపార నెట్‌వర్క్‌లు, ఎకోసిస్టమ్‌కు ప్రాప్యత, నిధుల మద్దతును అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. సీజన్ 3 ఆగస్టు 2026 నుంచి అక్టోబర్ 2027 వరకు కొనసాగనుంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా 100కు పైగా స్టార్టప్‌లకు వివిధ రూపాల్లో సహాయం అందించేందుకు కార్యక్రమం సిద్ధమైంది.మరింత చదవండి

Source link