Stocks to Watch Today: ఈరోజు స్టాక్ మార్కెట్లో కొన్ని కీలక షేర్లు ఇన్వెస్టర్ల ఫోకస్లో ఉండనున్నాయి. Varun Beverages, Cyientపై బ్రోకరేజీలు సానుకూలంగా ఉండగా, IIFL Finance, Hindustan Zinc, Hindalcoలో తాజా పరిణామాలు కీలకంగా మారాయి. ఈ స్టాక్స్‌కు సంబంధించిన బ్రోకరేజ్ రేటింగ్స్, టార్గెట్ ధరలు, తాజా అప్డేట్స్పై ఇన్వెస్టర్ల దృష్టి ఉండొచ్చు.
Source link
Stocks to Watch Today: ఈ షేర్లు కొంటే బంగారమే? టార్గెట్ ధరలు చూస్తే షాక్!
