ఈ-నామినేషన్ (EPFO) ప్రక్రియ స్టెప్ బై స్టెప్:
ముందుగా EPFO సభ్యుల పోర్టల్‌లోకి UAN, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌తో లాగిన్ అవ్వాలి
‘View’ ట్యాబ్‌లోకి వెళ్లి ప్రొఫైల్‌లో ఫోటో, అడ్రస్ పూర్తి వివరాలు ఉన్నాయో లేదో చెక్ చేయాలి
‘Manage’ ట్యాబ్‌లోని E-Nomination ఆప్షన్‌ను ఎంచుకోవాలి
‘Yes’ పై క్లిక్ చేసి ఫ్యామిలీ డిక్లరేషన్‌ను అప్‌డేట్ చేయాలి
‘Add Family Details’ లో నామినీ వివరాలు (ఆధార్, పేరు, DOB, అడ్రస్, ఫోటో) నమోదు చేసి సేవ్ చేయాలి
‘EPF Nomination’ లో ప్రతి నామినీకి శాతం వాటా కేటాయించి సేవ్ చేయాలి
అవసరమైతే ‘EPS Nomination’ వివరాలు కూడా అప్‌డేట్ చేయాలి
చివరగా ‘E-Sign’ ద్వారా ఆధార్ OTP ఎంటర్ చేసి డిజిటల్ సంతకం పూర్తి చేయాలి
