Last Updated:
Bisi Bele Bath Recipe: ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఘుమఘుమలాడే బిసిబేలే బాత్ తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, పక్కా తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Bisi Bele Bath Recipe: కర్ణాటక సంప్రదాయ వంటకాల్లో బిసిబేలే బాత్ అత్యంత ప్రసిద్ధమైనది. బియ్యం, కందిపప్పు, రకరకాల తాజా కూరగాయలు, ప్రత్యేకంగా నూరిన మసాలా పొడి, కమ్మటి నెయ్యి కలయికతో తయారుచేసే ఈ వంటకం రుచిలోనూ, ఆరోగ్యంలోనూ సాటిలేనిది. వేడి వేడిగా నెయ్యి వేసుకుని, నంజుకోవడానికి బూందీ లేదా ఆలూ చిప్స్‌తో తింటే ఆ అనుభవమే వేరు. ఇంట్లోనే అచ్చం ఉడిపి రెస్టారెంట్ స్టైల్లో ఘుమఘుమలాడే బిసిబేలే బాత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, ఆ పక్కా తయారీ పద్ధతి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

