ప్రభన్యూస్

DNK Movie: దొంగ నా కొడుకు ట్రైలర్ రిలీజ్… పీక్స్‌లో కామెడీ ఉంది మామ..!



‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్న మౌళి ఇప్పుడు మరో క్రేజీ సినిమాతో వస్తున్నాడు. అదే ‘దొంగ నా కొడుకు’. టైటిల్ నుంచే ఈ సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ అయింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పని పాటలేకుండా తిరిగే హీరో బెట్టింగ్‌లో పడి అప్పుల పాలవుతాడు. ఆ అప్పులు తీర్చేందుకుగా బంగారంను దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ సినిమా కథ అని క్లియర్ కట్‌గా ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్ మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఈ సినిమా నవంబర్ 13న రిలీజ్ కాబోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 November 2026, 10:10 pm Digital Edition : Prabhanews
DNK Movie: దొంగ నా కొడుకు ట్రైలర్ రిలీజ్… పీక్స్‌లో కామెడీ ఉంది మామ..!

'లిటిల్ హార్ట్స్' సినిమాతో హీరోగా ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్న మౌళి ఇప్పుడు మరో క్రేజీ సినిమాతో వస్తున్నాడు. అదే 'దొంగ నా కొడుకు'. టైటిల్ నుంచే ఈ సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ అయింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పని పాటలేకుండా తిరిగే హీరో బెట్టింగ్‌లో పడి అప్పుల పాలవుతాడు. ఆ అప్పులు తీర్చేందుకుగా బంగారంను దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ సినిమా కథ అని క్లియర్ కట్‌గా ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్ మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఈ సినిమా నవంబర్ 13న రిలీజ్ కాబోతుంది.

Source link