Last Updated:
పని ఒత్తిడి, బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది చర్మ సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోతుంటారు. పార్లర్‌కు వెళ్లేందుకు సమయం లేకపోయినా ఇంట్లోనే సులభంగా కొన్ని పదార్థాలతో చర్మాన్ని కేర్ చేసుకోవచ్చు.
పని ఒత్తిడి, బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది చర్మ సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోతుంటారు. పార్లర్‌కు వెళ్లేందుకు సమయం లేకపోయినా ఇంట్లోనే సులభంగా కొన్ని పదార్థాలతో చర్మాన్ని కేర్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్‌ను చర్మ సంరక్షణలో చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి తాజాగా, చల్లగా అనిపించేలా చేయడంలో సహాయపడుతుంది. అయితే రోజ్ వాటర్ ఒక్కటే అన్ని చర్మ సమస్యలను తొలగిస్తుందని చెప్పలేం. చర్మం రకం, సమస్యను బట్టి ఫలితం మారవచ్చు.

