పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు చేతుల మీదగా జయహో జనార్ధన ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

పానుగంటి ప్రొడక్షన్స్ పతాకంపై పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న సినిమా జయహో జనార్ధన. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ చేశారు.

News18
News18

పెద్ది సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన బుచ్చిబాబు జయహో జనార్ధన సినిమాలోని హై ఎనర్జిటిక్ సాంగ్ ‘చిందువేయవే చాందుక తుకడ’ రిలీజ్ చేశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ సుద్దాల అశోక్ తేజ గారు స్వరపరిచిన ఈ పాటను నాని మూవీ ప్యారడైజ్ లో సూపర్ సూపర్ హిట్ అయిన ఆయా షేర్ అనే పాట పాడిన జంగి రెడ్డి ఆలపించారు. ఫీమేల్ వెర్షన్ ను మోహనా భోగరాజు పాడారు…వినగానే హమ్ చేయాలి అనిపించే ఈ పాటకు మరియు సినిమాకు అద్భుతమైన సంగీతాన్నీ చరణ్ అర్జున్ అందించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 3:22 pm Digital Edition : Prabhanews
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు చేతుల మీదగా జయహో జనార్ధన ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 22, 2026 3:09 PM ISTపానుగంటి ప్రొడక్షన్స్ పతాకంపై పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న సినిమా జయహో జనార్ధన. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ చేశారు. News18పెద్ది సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన బుచ్చిబాబు జయహో జనార్ధన సినిమాలోని హై ఎనర్జిటిక్ సాంగ్ 'చిందువేయవే చాందుక తుకడ' రిలీజ్ చేశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ సుద్దాల అశోక్ తేజ గారు స్వరపరిచిన ఈ పాటను నాని మూవీ ప్యారడైజ్ లో సూపర్ సూపర్ హిట్ అయిన ఆయా షేర్ అనే పాట పాడిన జంగి రెడ్డి ఆలపించారు. ఫీమేల్ వెర్షన్ ను మోహనా భోగరాజు పాడారు...వినగానే హమ్ చేయాలి అనిపించే ఈ పాటకు మరియు సినిమాకు అద్భుతమైన సంగీతాన్నీ చరణ్ అర్జున్ అందించారు.మరింత చదవండి

Source link