ప్రభన్యూస్

Bandla Ganesh Powerful Speech : మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకల్లో బండ్ల గణేష్ ఫైరింగ్ స్పీచ్!

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పాల్గొని తనదైన శైలిలో ప్రసంగించారు. చిరంజీవిపై తన అభిమానం, మెగాస్టార్ అభిమానుల గురించి బండ్ల గణేష్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 7:23 am Digital Edition : Prabhanews