మార్కెట్ నుంచి తెచ్చిన పచ్చిమిరపకాయలు కొద్దిరోజులకే ముడుచుకుపోవడం, ఎండిపోవడం లేదా నల్లగా మారడం చాలామంది ఎదుర్కొనే సమస్య. ఫ్రిజ్‌లో పెట్టినంత మాత్రాన అవి ఎక్కువ రోజులు తాజాగా ఉండవు. సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే ఫ్రిజ్‌లో కూడా త్వరగా పాడైపోతాయి.
Source link
Green Chillies: పచ్చిమిరపకాయలు త్వరగా పాడైపోతున్నాయా? ఫ్రిజ్‌లో ఇలా పెడితే 30 రోజుల వరకు తాజాగా ఉంటాయి!
