ప్రభన్యూస్

Gold Price: పండుగల వేళ బాంబ్ పేల్చిన బంగారం.. వరలక్ష్మీ వ్రతానికి గోల్డ్ కొనేవారికి దిమ్మతిరిగే షాక్!

Gold Price Hike: పండుగల వేళ బంగారం ధరలు కొనుగోలుదారులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి పెరిగిన రేట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 20 రోజుల్లోనే బంగారం ధర భారీగా పెరగడంతో.. పండుగ కోసం నగలు కొనాలంటే గతంతో పోలిస్తే మరింత ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరగడంతో పసిడి, వెండి కొనుగోలు చేయాలనుకునేవారిపై అదనపు భారం పడుతోంది. అసలు గత 20 రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి? ధరల పెరుగుదలకు కారణాలేంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 1:01 pm Digital Edition : Prabhanews