త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబేరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఆయన లుక్‌కు మాములు రెస్పాన్స్ రాలేదు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు మ్యూజిక అందించిన హర్షవర్దన్ రామేశ్వరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రిలీజ్ కాబోతుంది.
