కొన్ని ఆహారాలను ఫ్రిజ్లో ఉంచడం వల్ల రుచి, ఆకృతి మారతాయి. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టమోటాలు, అరటిపండ్లు, బ్రెడ్, తేనె వంటివి గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి.
Source link
Fridge Tips: ఫ్రిజ్లో ఈ 7 వస్తువులు పెడుతున్నారా? వెంటనే తీసేయండి.. లేదంటే విషంతో సమానం..!
