అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తే, ఐరోపాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేయడానికి ఇరాన్ సిద్ధమవుతోంది. బల్గేరియా, సైప్రస్ దేశాల్లోని లక్ష్యాలను పరిశీలిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది.
Source link
డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. యూరప్‌లోని అమెరికా స్థావరాలపై దాడులకు సై!
