రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘ఇరుముడి’ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. అసలు ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన ఏ సినిమా కూడా ఇంతలా బజ్ క్రియేట్ చేయలేదనడంలో అతిశయోక్తి లేదు.
Source link
Irumudi Movie: 'ఇరుముడి' మూవీ ఫస్ట్ రివ్యూ.. థియేటర్‌లో ఒక్కొక్కరికి పూనకాలే.. రాసి పెట్టుకోండి ఇది రవితేజ కంబ్యాక్..!
