అగ్నిపరీక్షలో భాగంగా కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ‘రన్నింగ్ రాజా’ తన స్కిట్లో యాంకర్ శ్రీముఖిని ఇమిటేట్ చేశాడు. శ్రీముఖి మేకప్, హావభావాలను ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె దగ్గరకు వెళ్లిన సమయంలో శ్రీముఖి సీరియస్గా స్పందిస్తూ “నన్ను టచ్ చేస్తే చెంప పగలగొడతా” అంటూ వ్యాఖ్యానించినట్లు ప్రచారంలో ఉన్న వీడియో వైరల్గా మారింది.
Source link
