ప్రభన్యూస్

Samantha | 100 కోట్ల క్లబ్లో మా ఇంటి బంగారం సమంత స్పెషల్ సెలబ్రేషన్!

‘మా ఇంటి బంగారం’ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించిన సందర్భంగా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరోయిన్ సమంత పాల్గొని సందడి చేశారు. రూ.100 కోట్ల విజయానికి గుర్తుగా నిర్వహించిన షీల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్కు సంబంధించిన విజువల్స్ ఈ వీడియోలో చూడండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 August 2026, 3:55 pm Digital Edition : Prabhanews