ప్రభన్యూస్

Hair Care: జుట్టు రాలిపోతుందా?.. బలంగా, ఒత్తుగా పెరగాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి! | లైఫ్ స్టైల్


Last Updated:

జుట్టు సంరక్షణలో కొబ్బరి నూనె, ఆముదం నూనె మంచి పాత్ర పోషిస్తాయి. కొబ్బరి నూనె తల చర్మానికి తేమను అందించి వెంట్రుకలకు పోషణ ఇస్తుంది. ఆముదం నూనె జుట్టు కుదుళ్లను బలపరచి కొత్త వెంట్రుకల పెరుగుదలకు సహాయపడుతుంది.

News18
News18

జుట్టు అందాన్ని పెంచడమే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఒక ముఖ్యమైన సూచిక. ఒత్తుగా, బలంగా, మెరిసే జుట్టు ఉంటే శరీరానికి సరైన పోషకాలు అందుతున్నాయని అర్థం. అయితే ఇటీవల చాలా మందిలో చిన్న వయసులోనే జుట్టు రాలడం, పలుచబడటం, విరిగిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం, హార్మోన్ల మార్పులు, అధిక రసాయన ఉత్పత్తుల వినియోగం వంటి అనేక కారణాలు ఉంటాయి. ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ వాడటానికి బదులుగా కొన్ని సహజమైన ఇంటి చిట్కాలను పాటిస్తే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు శ్రీధర్, న్యూస్18 తెలుగుతో తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 August 2026, 4:02 pm Digital Edition : Prabhanews
Hair Care: జుట్టు రాలిపోతుందా?.. బలంగా, ఒత్తుగా పెరగాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 10, 2026 3:53 PM ISTజుట్టు సంరక్షణలో కొబ్బరి నూనె, ఆముదం నూనె మంచి పాత్ర పోషిస్తాయి. కొబ్బరి నూనె తల చర్మానికి తేమను అందించి వెంట్రుకలకు పోషణ ఇస్తుంది. ఆముదం నూనె జుట్టు కుదుళ్లను బలపరచి కొత్త వెంట్రుకల పెరుగుదలకు సహాయపడుతుంది.News18జుట్టు అందాన్ని పెంచడమే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఒక ముఖ్యమైన సూచిక. ఒత్తుగా, బలంగా, మెరిసే జుట్టు ఉంటే శరీరానికి సరైన పోషకాలు అందుతున్నాయని అర్థం. అయితే ఇటీవల చాలా మందిలో చిన్న వయసులోనే జుట్టు రాలడం, పలుచబడటం, విరిగిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం, హార్మోన్ల మార్పులు, అధిక రసాయన ఉత్పత్తుల వినియోగం వంటి అనేక కారణాలు ఉంటాయి. ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ వాడటానికి బదులుగా కొన్ని సహజమైన ఇంటి చిట్కాలను పాటిస్తే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు శ్రీధర్, న్యూస్18 తెలుగుతో తెలిపారు.మరింత చదవండి

Source link