రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన విస్తారమైన వర్షాలు ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఊరటనిచ్చాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తుండగా.. ఒక్కసారిగా కురిసిన వర్షాలు వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించాయి.
Source link
ఒక్కరోజే రికార్డు వర్షం.. ఆ జిల్లాలో ఏకంగా 536% అధిక వర్షపాతం!
