తెలుగులో దొంగాట సినిమాలో ‘లాలాగూడ మల్లేశ’ సాంగ్ చేసింది. ఆ తర్వాత ప్రేమించుకుందాం రా, శుభాకాంక్షలు, మా పెళ్లికి రండి, అధిపతి, మురారి, మహానంది ఇలా చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. అంతేకాదు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. తోక లేని పిట్ట, సుప్రభాతం, నవ్వులాట, ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్ వంటి సినిమాల్లో నటిగా కూడా చేసింది.
