ప్రభన్యూస్

Murder: రీల్స్ చూస్తోందని.. భార్యను చంపేశాడు.. బెంగళూరులో దారుణం!



Murder: స్మార్ట్‌ఫోన్ వ్యామోహం, సోషల్ మీడియా పిచ్చి చివరకు ఒక పచ్చని సంసారంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నిరంతరం ‘రీల్స్’ చూస్తూ, సమయానికి ఇంట్లో వంట చేయడమే కాకుండా ఇంటి పనులను పట్టించుకోవడం లేదన్న కోపంతో ఓ భర్త కట్టుకున్న భార్యపై కిరాతకానికి ఒడిగట్టాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 9:22 am Digital Edition : Prabhanews
Murder: రీల్స్ చూస్తోందని.. భార్యను చంపేశాడు.. బెంగళూరులో దారుణం!

Murder: స్మార్ట్‌ఫోన్ వ్యామోహం, సోషల్ మీడియా పిచ్చి చివరకు ఒక పచ్చని సంసారంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నిరంతరం 'రీల్స్' చూస్తూ, సమయానికి ఇంట్లో వంట చేయడమే కాకుండా ఇంటి పనులను పట్టించుకోవడం లేదన్న కోపంతో ఓ భర్త కట్టుకున్న భార్యపై కిరాతకానికి ఒడిగట్టాడు.

Source link