ప్రభన్యూస్

Money Tips to Gen Z: జెన్ జీ కోసం సీఏ చెప్పిన 7 మనీ టిప్స్ ఇవే | CA explains 7 Personal Finance Rules Every Gen Z Should Follow for a Secure Future | బిజినెస్


Last Updated:

Money Tips to Gen Z | జెన్ జీ యువతకు ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, పెట్టుబడులు, పన్ను ప్రణాళిక, క్రెడిట్ కార్డుల వాడకం, బీమాపై సీఏ అఖిల్ కంచర్ల ముఖ్యమైన మనీ టిప్స్ వివరించారు.

Money Tips to Gen Z: జెన్ జీ కోసం సీఏ చెప్పిన 7 మనీ టిప్స్ ఇవే (image: AI Generated)
Money Tips to Gen Z: జెన్ జీ కోసం సీఏ చెప్పిన 7 మనీ టిప్స్ ఇవే (image: AI Generated)

జెన్ జీ యువత ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్న ఈ రోజుల్లో డబ్బు సంపాదించే అవకాశాలు గతంలో కంటే ఎక్కువగా ఉన్నాయి. డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్స్, ఫిన్‌టెక్ యాప్‌లు డబ్బును నిర్వహించడం సులభం చేశాయి. అయితే పెరుగుతున్న ఖర్చులు, వెంటనే రుణాలు తీసుకునే అవకాశాలు, ఆన్‌లైన్ షాపింగ్, సోషల్ మీడియా ప్రభావంతో మారుతున్న జీవనశైలి వల్ల ఆర్థిక క్రమశిక్షణ పాటించడం సవాలుగా మారింది. హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, అఖిల్ కంచర్ల & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు అఖిల్ కంచర్ల న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ చిన్న వయసులోనే మంచి డబ్బు అలవాట్లు పెంచుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. ప్రస్తుతం చాలామంది యువ ఉద్యోగులు మంచి జీతాలు పొందుతున్నా, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో ప్రాథమిక విషయాలను పట్టించుకోకపోవడం వల్ల దీర్ఘకాలంలో సంపద సృష్టించడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. “ఆర్థిక స్వేచ్ఛ అనేది మీరు ఎంత సంపాదిస్తారనే దానిపై మాత్రమే ఆధారపడదు. సంపాదించిన డబ్బును ఎంత సమర్థంగా నిర్వహిస్తారన్నదే ముఖ్యం. ఇరవై ఏళ్ల వయసులో అలవాటు చేసుకునే ఆర్థిక పద్ధతులు జీవితంలో చాలా సంవత్సరాల పాటు మీ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి” అని అఖిల్ కంచర్ల చెప్పారు. జెన్ జీ ఉద్యోగులు సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తు కోసం సీఏ అఖిల్ కంచర్ల సూచిస్తున్న 7 ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక చిట్కాలు ఇవి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 August 2026, 6:42 pm Digital Edition : Prabhanews
Money Tips to Gen Z: జెన్ జీ కోసం సీఏ చెప్పిన 7 మనీ టిప్స్ ఇవే | CA explains 7 Personal Finance Rules Every Gen Z Should Follow for a Secure Future | బిజినెస్

Last Updated:Aug 07, 2026 6:23 PM ISTMoney Tips to Gen Z | జెన్ జీ యువతకు ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, పెట్టుబడులు, పన్ను ప్రణాళిక, క్రెడిట్ కార్డుల వాడకం, బీమాపై సీఏ అఖిల్ కంచర్ల ముఖ్యమైన మనీ టిప్స్ వివరించారు.Money Tips to Gen Z: జెన్ జీ కోసం సీఏ చెప్పిన 7 మనీ టిప్స్ ఇవే (image: AI Generated)జెన్ జీ యువత ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్న ఈ రోజుల్లో డబ్బు సంపాదించే అవకాశాలు గతంలో కంటే ఎక్కువగా ఉన్నాయి. డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్స్, ఫిన్‌టెక్ యాప్‌లు డబ్బును నిర్వహించడం సులభం చేశాయి. అయితే పెరుగుతున్న ఖర్చులు, వెంటనే రుణాలు తీసుకునే అవకాశాలు, ఆన్‌లైన్ షాపింగ్, సోషల్ మీడియా ప్రభావంతో మారుతున్న జీవనశైలి వల్ల ఆర్థిక క్రమశిక్షణ పాటించడం సవాలుగా మారింది. హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, అఖిల్ కంచర్ల & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు అఖిల్ కంచర్ల న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ చిన్న వయసులోనే మంచి డబ్బు అలవాట్లు పెంచుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. ప్రస్తుతం చాలామంది యువ ఉద్యోగులు మంచి జీతాలు పొందుతున్నా, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో ప్రాథమిక విషయాలను పట్టించుకోకపోవడం వల్ల దీర్ఘకాలంలో సంపద సృష్టించడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. "ఆర్థిక స్వేచ్ఛ అనేది మీరు ఎంత సంపాదిస్తారనే దానిపై మాత్రమే ఆధారపడదు. సంపాదించిన డబ్బును ఎంత సమర్థంగా నిర్వహిస్తారన్నదే ముఖ్యం. ఇరవై ఏళ్ల వయసులో అలవాటు చేసుకునే ఆర్థిక పద్ధతులు జీవితంలో చాలా సంవత్సరాల పాటు మీ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి" అని అఖిల్ కంచర్ల చెప్పారు. జెన్ జీ ఉద్యోగులు సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తు కోసం సీఏ అఖిల్ కంచర్ల సూచిస్తున్న 7 ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక చిట్కాలు ఇవి.మరింత చదవండి

Source link