ప్రభన్యూస్

Donald Trump: "మా దగ్గర ఆయుధాలు అయిపోయాయా.. మీకుంటదిరొరేయ్".. ట్రంప్ ఫైర్

US Iran War: ట్రంప్‌కి ఓ విచిత్రమైన అలవాటు ఉంటుంది. రోజూ మీడియాలో కనిపించకపోతే, ఆయనకు నచ్చదు. ఏదో ఒక రకంగా మీడియాలో ఉండేలా చూసుకుంటారు. ఎంతైనా రియాల్టీ షో బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి.. నిత్యం వార్తల్లో ఉండేందుకు తపన పడతారు. ఏదీ లేకపోతే, వివాదాన్ని సృష్టించి మరీ మీడియాలో కనిపిస్తారు. తాజాగా అదే చేస్తున్నారా?

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 August 2026, 1:57 pm Digital Edition : Prabhanews