గతేడాది డిసెంబర్ 1న అత్యంత సన్నిహితులు సమక్షంలో సామ్, రాజ్ నిడిమోరుతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత నాలుగేళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సామ్.. ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Source link
Samantha: బేబి బంప్‌తో సమంత.. టాప్ టు బాటప్ ఎల్లో కలర్ డ్రెస్‌లో అదిరిపోయిందిగా..!
