2000వ దశాబ్దం ఆరంభంలో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించింది అన్షు. నాగార్జున సరసన బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ కామెడీ ‘మన్మధుడు’ (2002), ప్రభాస్‌తో ‘రాఘవేంద్ర’ (2003) సినిమాలు చేసిన ఈ బ్యూటీ, తాజాగా బికినీ ఫొటోస్ షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది.
Source link
Telugu Heroine: మన్మథుడు హీరోయిన్ అన్షు గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూస్తే పిచ్చెక్కిపోతారు, ఫొటోస్ వైరల్
