ప్రభన్యూస్

Vande Bharat Train: కొత్త వందే భారత్ రైలు వచ్చేసింది… కానీ ప్రయాణికుల కోసం కాదు | India’s New Vande Bharat Isn’t for Passengers-It’s Built for Cargo |

Vande Bharat Freight Train, Vande Bharat cargo train, Indian Railways cargo train, Freight EMU India, Vande Bharat cargo trial, parcel train India, వందే భారత్ సరుకు రైలు, కొత్త వందే భారత్ రైలు, ఇండియన్ రైల్వేస్, వందే భారత్ కార్గో రైలు, కవచ్ సిస్టమ్Vande Bharat Freight Train, Vande Bharat cargo train, Indian Railways cargo train, Freight EMU India, Vande Bharat cargo trial, parcel train India, వందే భారత్ సరుకు రైలు, కొత్త వందే భారత్ రైలు, ఇండియన్ రైల్వేస్, వందే భారత్ కార్గో రైలు, కవచ్ సిస్టమ్

ఈ పరీక్షల్లో లోడ్ ఉన్నప్పుడు, లోడ్ లేనప్పుడు 120, 130, 140, 145 కిలోమీటర్ల వేగాలతో ఆసిలేషన్ ట్రయల్స్ నిర్వహిస్తారు. అలాగే ఎమర్జెన్సీ బ్రేకింగ్ దూరం, కప్లర్ ఫోర్స్, మలుపుల్లో పనితీరు, ట్రాక్షన్, బ్రేకింగ్ సిస్టమ్, రీజెనరేటివ్ ఎనర్జీ, పాపిస్ వెరిఫికేషన్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం, డోర్ ఆపరేషన్, భద్రతా పరీక్షలు కూడా చేస్తారు. లైటింగ్, సీసీటీవీ సిస్టమ్‌లు, లోపలి పరికరాలు, షార్ట్ సర్క్యూట్ రక్షణ వంటి అంశాలపై కూడా స్టాటిక్ ఇన్‌స్పెక్షన్ ఉంటుంది. ఈ వందే భారత్ ఫ్రైట్ ఈఎంయూను ముఖ్యంగా వేగవంతమైన సరుకు రవాణా కోసం రూపొందించారు. ఈ-కామర్స్, ఎక్స్‌ప్రెస్ పార్సెల్ డెలివరీ, కోల్డ్-చైన్ లాజిస్టిక్స్, సమయానికి చేరాల్సిన ఇతర సరుకు రవాణా రంగాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. (image: Indian Railways)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 July 2026, 12:33 pm Digital Edition : Prabhanews