Dilip Gavit: మనకు కొన్ని సినిమాలు చూసినప్పుడు నిజంగా ఇలాంటి స్టోరీలు జరిగి ఉంటాయా అనే డౌట్ వస్తుంది. కాని కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధిస్తున్న విజువల్ ఛాలెంజ్ ఛాంపియన్లు, అథ్లెట్లను చూసినప్పుడు వామ్మో అనిపిస్తుంది. అలాగే మన దేశానికి చెందిన దిలీప్ గావిట్ గురించి కొద్ది గంటల క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలియదు.
Source link
CWG Gold Medalist: చెట్టు పైనుంచి పడి చేయి కోల్పోయినా.. పొలం పనులు చేస్తూ గోల్డ్ మెడల్ తెచ్చాడు మన పెద్ది
