రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు అందించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పరిమిత మోతాదులోనే తీసుకోవాలని, అతిగా తాగితే కాపర్ టాక్సిసిటీ ప్రమాదం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.
Source link
Copper: ఉదయాన్నే రాగి గ్లాసులో నీళ్లు తాగుతున్నారా?.. ఈ చిన్న తప్పు చేస్తే మీ లైఫ్ డేంజర్లో పడ్డట్టే!
