Last Updated:
Hydrogen Train: భారతీయ రైల్వేలు పర్యావరణహిత రవాణా దిశగా కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు 1,200 కిలోమీటర్లకు పైగా విజయవంతంగా ప్రయాణించి, 3,200 లీటర్లకు పైగా డీజిల్‌ను ఆదా చేసింది. దీంతో స్వచ్ఛమైన ఇంధన వినియోగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుంది.
