ప్రభన్యూస్

Bihar Students Stage Violent Protest : బీహార్లో భగ్గుమన్న విద్యార్థుల ఆందోళన!

బీహార్లోని సాసారాంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి ప్రభుత్వ నిబంధనలు మరియు విద్యాసంస్థల సమస్యలకు నిరసనగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తీవ్రంగా ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కాస్తా హింసాత్మకంగా మారడంతో ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులపైకి రాళ్ళు రువ్వడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 July 2026, 3:14 pm Digital Edition : Prabhanews