దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద CJP ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం మరియు ఇతర విద్యా సమస్యలపై జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు, నిరసనకారులు భారీగా తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.
Source link
