ప్రభన్యూస్

Lenin Movie: రెండు వారాల్లో ‘లెనిన్’ మాస్ విధ్వంసం.. అయ్యగారి ఊచకోత మాములుగా లేదుగా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సరిగ్గా రెండు వారాల కిందట రిలీజైన లెనిన్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా అయ్యగారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక ప్రాపర్ హిట్టు మాత్రం కొట్టింది.

News18
News18

సరిగ్గా రెండు వారాల కిందట రిలీజైన లెనిన్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా అయ్యగారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక ప్రాపర్ హిట్టు మాత్రం కొట్టింది. వీకెండ్స్ మాత్రమే కాదు.. వీక్ డేస్‌లోనూ సినిమా డీసెంట్ కలెక్షన్లు రాబడుతూ వీర విహారం సృష్టిస్తుంది. అక్కినేని అభిమానులకు దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి లెనిన్ రూపంలో మర్చిపోలేని హిట్టు ఇచ్చాడు. డే1 నుంచే సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్లు కూడా దుమ్మురేపే రేంజ్‌లో వచ్చేస్తున్నాయి.

తొలిరోజే ఏకంగా రూ.16 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి అఖిల్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా డీసెంట్ కలెక్షన్లు రాబడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు వారాల కలెక్షన్లు రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు రూ.38 కోట్ల రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయి.

ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ.22 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ లెక్కన ఆల్రెడీ ఈ సినిమాకు రూ.16 కోట్ల వరకు లాభాలు వచ్చాయి. ఫైనల్ రన్‌లో ఈ సినిమా రూ. 20 కోట్లు లాభాలు సాధించే ఛాన్స్ ఉంది. పైగా లాస్ట్ వీక్ నోటెబుల్ సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. అది ‘లెనిన్’ సినిమాకు బాగా ప్లస్ అయింది. అయితే ఇప్పటికే జన నాయగన్ రిలీజ్ కాగా.. మరికొన్ని గంటల్లో చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ కాబోతుంది. అవి ఏమైనా ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతాయా అనేది చూడాలి.

అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది వరుసగా 10 రోజుల పాటు రూ.1 కోటికి పైగా షేర్‌ను రాబట్టిన సినిమాల లిస్ట్‌లో లెనిన్ సినిమా చొటు దక్కించుకుంది. ఈ లిస్ట్‌లో ‘మన శంకర వర ప్రసాద్’ ఫస్ట్ ప్లేస్‌లో 17 రోజులు ఉండగా.. సెకండ్ ప్లేస్‌లో ‘పెద్ది’ 14 రోజులు కోటి షేర్‌ను సాధించింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా 11 రోజులతో థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఇక ఆ తర్వాత 10 రోజులతో ‘లెనిన్’ సినిమా ఈ లిస్ట్‌లో నిలిచింది. సామ్ మా ఇంటి బంగారం కూడా 10 రోజుల వరకు కోటికి పైగా షేర్ కలెక్షన్లు సాధించింది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాయలసీమలోని రామాపురం అనే ప్రశాంతమైన గ్రామం. పగలు, ప్రతీకారాలు ఎరగని ఆ ఊరిలోకి పదేళ్ల అనాథ పిల్లాడు ‘లెనిన్’ అడుగుపెడతాడు. ఆ ఊరి పెద్దావిడ (ఈశ్వరీరావు) అతడిని అక్కున చేర్చుకుంటుంది. ఆమె కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)తో లెనిన్‌కు ప్రాణస్నేహం ఏర్పడుతుంది. అయితే, ఊహించని పరిణామాల మధ్య జైలుకు వెళ్లిన లెనిన్, కొన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాక తన ప్రాణ స్నేహితుడు వసంత్‌తో సహా ఊరిలోని వంద మందిని దారుణంగా నరికి చంపుతాడు. అసలు రక్తం రుచే తెలియని ఆ నేలపై లెనిన్ ఎందుకు రక్తపాతం సృష్టించాడు? స్నేహానికి ప్రాణమిచ్చే వాడు నమ్మకద్రోహానికి ఎలా బలయ్యాడు? అన్నదే ఈ సినిమా మెయిన్ స్టోరీ.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 9:53 pm Digital Edition : Prabhanews
Lenin Movie: రెండు వారాల్లో ‘లెనిన్’ మాస్ విధ్వంసం.. అయ్యగారి ఊచకోత మాములుగా లేదుగా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 24, 2026 9:12 PM ISTసరిగ్గా రెండు వారాల కిందట రిలీజైన లెనిన్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా అయ్యగారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక ప్రాపర్ హిట్టు మాత్రం కొట్టింది. News18సరిగ్గా రెండు వారాల కిందట రిలీజైన లెనిన్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా అయ్యగారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక ప్రాపర్ హిట్టు మాత్రం కొట్టింది. వీకెండ్స్ మాత్రమే కాదు.. వీక్ డేస్‌లోనూ సినిమా డీసెంట్ కలెక్షన్లు రాబడుతూ వీర విహారం సృష్టిస్తుంది. అక్కినేని అభిమానులకు దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి లెనిన్ రూపంలో మర్చిపోలేని హిట్టు ఇచ్చాడు. డే1 నుంచే సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్లు కూడా దుమ్మురేపే రేంజ్‌లో వచ్చేస్తున్నాయి.తొలిరోజే ఏకంగా రూ.16 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి అఖిల్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా డీసెంట్ కలెక్షన్లు రాబడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు వారాల కలెక్షన్లు రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు రూ.38 కోట్ల రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయి.ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ.22 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ లెక్కన ఆల్రెడీ ఈ సినిమాకు రూ.16 కోట్ల వరకు లాభాలు వచ్చాయి. ఫైనల్ రన్‌లో ఈ సినిమా రూ. 20 కోట్లు లాభాలు సాధించే ఛాన్స్ ఉంది. పైగా లాస్ట్ వీక్ నోటెబుల్ సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. అది 'లెనిన్' సినిమాకు బాగా ప్లస్ అయింది. అయితే ఇప్పటికే జన నాయగన్ రిలీజ్ కాగా.. మరికొన్ని గంటల్లో చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ కాబోతుంది. అవి ఏమైనా ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతాయా అనేది చూడాలి.అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది వరుసగా 10 రోజుల పాటు రూ.1 కోటికి పైగా షేర్‌ను రాబట్టిన సినిమాల లిస్ట్‌లో లెనిన్ సినిమా చొటు దక్కించుకుంది. ఈ లిస్ట్‌లో 'మన శంకర వర ప్రసాద్' ఫస్ట్ ప్లేస్‌లో 17 రోజులు ఉండగా.. సెకండ్ ప్లేస్‌లో 'పెద్ది' 14 రోజులు కోటి షేర్‌ను సాధించింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' సినిమా 11 రోజులతో థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఇక ఆ తర్వాత 10 రోజులతో 'లెనిన్' సినిమా ఈ లిస్ట్‌లో నిలిచింది. సామ్ మా ఇంటి బంగారం కూడా 10 రోజుల వరకు కోటికి పైగా షేర్ కలెక్షన్లు సాధించింది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాయలసీమలోని రామాపురం అనే ప్రశాంతమైన గ్రామం. పగలు, ప్రతీకారాలు ఎరగని ఆ ఊరిలోకి పదేళ్ల అనాథ పిల్లాడు 'లెనిన్' అడుగుపెడతాడు. ఆ ఊరి పెద్దావిడ (ఈశ్వరీరావు) అతడిని అక్కున చేర్చుకుంటుంది. ఆమె కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)తో లెనిన్‌కు ప్రాణస్నేహం ఏర్పడుతుంది. అయితే, ఊహించని పరిణామాల మధ్య జైలుకు వెళ్లిన లెనిన్, కొన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాక తన ప్రాణ స్నేహితుడు వసంత్‌తో సహా ఊరిలోని వంద మందిని దారుణంగా నరికి చంపుతాడు. అసలు రక్తం రుచే తెలియని ఆ నేలపై లెనిన్ ఎందుకు రక్తపాతం సృష్టించాడు? స్నేహానికి ప్రాణమిచ్చే వాడు నమ్మకద్రోహానికి ఎలా బలయ్యాడు? అన్నదే ఈ సినిమా మెయిన్ స్టోరీ.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link