ప్రభన్యూస్

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లపై బిగ్ అప్‌డేట్ | 8th Pay Commission to Meet Central Government Employee Unions in Delhi |

8th Pay Commission latest update, Central government employees salary hike, 8th CPC meeting date, 8th Pay Commission benefits, central employees pension update, 8వ వేతన సంఘం తాజా సమాచారం, కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపు, 8వ పే కమిషన్ సమావేశ తేదీ, 8వ పే కమిషన్ ప్రయోజనాలు, కేంద్ర పెన్షనర్ల తాజా వార్తలు, జీతాల పెంపు వార్తలు 20268th Pay Commission latest update, Central government employees salary hike, 8th CPC meeting date, 8th Pay Commission benefits, central employees pension update, 8వ వేతన సంఘం తాజా సమాచారం, కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపు, 8వ పే కమిషన్ సమావేశ తేదీ, 8వ పే కమిషన్ ప్రయోజనాలు, కేంద్ర పెన్షనర్ల తాజా వార్తలు, జీతాల పెంపు వార్తలు 2026

ప్రతి వేతన సంఘం పని విధానంలో ఉద్యోగ సంఘాలు, యూనియన్లతో సంప్రదింపులు జరపడం సాధారణ ప్రక్రియ. ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాలు సాధారణంగా జీతాల నిర్మాణం, అలవెన్సులు, పెన్షన్లు, పదోన్నతులు, ఉద్యోగ నిబంధనలు వంటి అంశాలపై తమ మెమొరాండాలను సమర్పిస్తాయి. ఈ సూచనలు, డిమాండ్లతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సమాచారాన్ని కూడా వేతన సంఘం పరిశీలిస్తుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి తన సిఫార్సులను అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 5:47 pm Digital Edition : Prabhanews