వరి నాట్లు వేసిన తర్వాత ఎరువుల వాడకంలో రైతులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలను వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సరైన మోతాదులో ఎరువులు వాడితేనే అధిక దిగుబడితో పాటు నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.
Source link
Paddy Farming: రైతులకు బిగ్ అలర్ట్!.. వెంటనే ఇవి తెలుసుకోండి.. లేదంటే మీ జేబుకు చిల్లు పడటం గ్యారంటీ..
