Shocking Murder Case: జైపూర్ కాంట్రాక్ట్ హత్య కేసులో ఆయుషి శర్మ అనే మహిళ ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. 45 ఏళ్ల వితంతు తల్లి నీరజ్ శర్మను హత్య చేయడానికి కిరాయి హంతకులను నియమించుకుంది. దేని కోసం తల్లిని మర్డర్ చేయించిందో అది ఇప్పుడు సాధ్యం కాదని కోర్టు తేల్చింది.
Source link
Shocking Murder Case: మేనమామతో రిలేషన్షిప్, బాబాయి హెల్ప్‌తో తల్లిని చంపించిన 23 ఏళ్ల కూతురు.. చివరికి ఆ కోరిక మాత్రం తీరలేదు
