కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కే పరిమితం కాకుండా, సేజేపీ అత్యంత వేగంగా ఆన్లైన్ నిరసన వేదికగా మారింది. స్వల్ప వ్యవధిలోనే లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు పొందడం, ప్రత్యేక వెబ్సైట్, యాంథమ్ ప్రారంభించడం ద్వారా యువతలో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికలుగా పొలిటికల్ సెటైర్, రీల్స్, మీమ్‌ల ద్వారా దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలు, నిరుద్యోగ సమస్యలపై చైతన్యాన్ని రగిల్చింది. (File Photo)

