8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమలైతే జీతాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? కనీసం ఎంత జీతం పెరగొచ్చు? సీనియర్ అధికారుల వేతనాలు ఏ స్థాయికి చేరుతాయి? ఈ అంశాలపై ఉద్యోగ సంఘాలు తమ ప్రతిపాదనలను వేతన సంఘం ముందు ఉంచాయి.
Source link
8th Pay Commission: ఉద్యోగులకు డబుల్ గుడ్ న్యూస్.. ఏ ఉద్యోగికి ఎంత జీతం పెరుగుతుందంటే?
